LIVE

మా సీఎం శ్రీధర్ బాబు..ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ వ్యాఖ్యలు వైరల్

తమకు సీఎం శ్రీధర్ బాబు అని, ఆయన క్యాబినెట్ లో అడ్లురి లక్ష్మణ్, తాను, విజయరమణారావు మంత్రులం అని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ వ్యాఖ్యలను విపక్షాలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి.

షేర్ చేయండి:

సంబంధిత వీడియోలు